Java Fern 


https://futureaquarium.blogspot.com/2019/01/java-fern.html

జావా ఫెర్న్ అక్వేరియంలో పెంచేందుకు తక్కువ డిమాండ్ ఉన్న మొక్కలలో ఒకటి మరియు లైట్, ఫెర్టిలిజర్  చక్కగా వుంటే కలుపు మొక్కగా వేగంగా వ్యాపిస్తుంది. సహజంగానే, కాండం ద్వారా మొలకలు వచ్చి చక్కగా గుబురుగా పెరుగుతుంది. ఇది వుడ్ మీద దారంతో కట్టి ఉంచడం వల్ల, అక్కడే గుబురుగా పెరుగుతుంది. ఆకు నుండే కొత్త మొలకలు వస్తాయి. 


https://futureaquarium.blogspot.com/2019/01/java-fern.html


ఆకులు చాలా బలంగా ఉంటాయి.  ఇది మీడియం నుండి ముదురు ఆకుపచ్చ రంగులో వుంటుంది. సాధారణంగా, ఎక్కువ లైటింగ్,  ఫెర్టిలిజర్ సరిగా వుంటే చక్కగా పెరుగుతుంది. సాదరణంగా  అక్వేరియంలో దీనిని వెనుక లేదా మధ్యలో పెంచుతారు. 

ఉష్ణోగ్రత - 23 - 28C.