Nymphaea Rubra (Red Lilly) 

Nymphaea rubra నిమ్ఫాయా రుబ్రా (రెడ్ లిల్లీ) అనేది ఒక చిన్న నీటి మొక్క , దీనిని సాధారణంగా రెడ్ లిల్లీ అని పిలుస్తారు. ఇది పలుచటి తేలికగా వుండే ఎర్రటి ఆకులతో వుండి, చాలా అందంగా వుండే మొక్క. రెడ్ లిల్లీ అనేక రకాల నీటి అడుగున జీవించగలదు. ఇది చాలా గుబురుగా పెరుగుతుంది. మొక్క పెద్దయ్యాక అది బాగా పెరిగాక పువ్వులు కూడా కాస్తాయి. ఈ మొక్క ఆక్వేరియం ముందు భాగంలో పెరగడానికి అనుకూలంగా ఉంటుంది. ప్లాంటెడ్ అక్వేరియం హాబీలో ప్రారంభ దశలో (Beginner) చక్కటి మొక్క అని చెప్పవచ్చు.































#Red Lilly, #Beginner Plant, #Aquascaping, #Foreground plants,  

Nymphaea rubra ఇది అక్వేరియంలో  అతి సులువుగా పెరిగే మొక్క. 

నీటిలో PH  : 6.2 - 7.2 వరకు దీనికి అనువైనది. 
ఉష్ణోగ్రత : 22 - 30 C

ఏవిద్యమైన నీటిలో అయినా (R.O.  వాటర్, టాప్ వాటర్ లేదా బావి నీరు.) బ్రతుకుటుంది.